భారీ భూకంపాలతో ఉలిక్కిపడ్డ జపాన్.. ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

ABN, Publish Date - Jun 25 , 2026 | 08:45 AM

ఉత్తర జపాన్‌లో 6.9 తీవ్రతతో ఈరోజు (గురువారం) భారీ భూకంపాలు సంభవించాయి. హోన్షు ప్రధాన ద్వీపంలోని ఇవాటే ఉత్తర ప్రాంతానికి దూరంగా భూకంపాలు ఏర్పడ్డాయని, దీని కేంద్రం సముద్ర మట్టానికి 50 కిలోమీటర్ల లోతులో ఉందని జపాన్ వాతావరణ సంస్థ అధికారులు తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ఉత్తర జపాన్‌లో 6.9 తీవ్రతతో ఈరోజు (గురువారం) భారీ భూకంపాలు సంభవించాయి. హోన్షు ప్రధాన ద్వీపంలోని ఇవాటే ఉత్తర ప్రాంతానికి దూరంగా భూకంపాలు ఏర్పడ్డాయని, దీని కేంద్రం సముద్ర మట్టానికి 50 కిలోమీటర్ల లోతులో ఉందని జపాన్ వాతావరణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో టోక్యోతో సహా దేశంలోని చాలా ప్రాంతాలు భూకంపాలతో వణికిపోయాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళలకు గురయ్యారు. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో ఇళ్లల్లోని వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఒలింపిక్ రన్ నిర్వహిస్తున్నాం: ఎంపీ రఘునందన్ రావు

రేవంత్‌‌రెడ్డి రెగ్యులర్‌ సీఎం కాదు.. రెన్యువల్‌ సీఎం.. కేటీఆర్ సెటైర్లు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Jun 25 , 2026 | 08:50 AM