ఆర్థిక సంక్షోభం అంచున భారత్
ABN, Publish Date - Nov 19 , 2026 | 10:29 AM
భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్ ఆర్థిక సంక్షోభ సంకేతాలపై ప్రముఖ కొలంబియా విశ్వవిద్యాలయం (Columbia University) వేదికగా జరిగిన చర్చా కార్యక్రమాలు, రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్న భిన్నాభిప్రాయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్ ఆర్థిక సంక్షోభ సంకేతాలపై ప్రముఖ కొలంబియా విశ్వవిద్యాలయం (Columbia University) వేదికగా జరిగిన చర్చా కార్యక్రమాలు, రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్న భిన్నాభిప్రాయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దేశ ఆర్థిక వృద్ధి రేటు, పెరుగుతున్న రుణభారం, ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పనపై ఆర్థిక రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై పూర్తి స్థాయి విశ్లేషణను ఈ వీడియోలో చూడండి.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం..
Read Latest Telangana News And AP NewsAnd National News
And Telugu News
Updated at - Nov 19 , 2026 | 10:30 AM