గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్‌లో చెట్టుపై కూలిన విమానం

ABN, Publish Date - Nov 27 , 2026 | 10:52 AM

హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ పరిధిలో ఓ శిక్షణ విమానం చెట్టుపై కూలింది. సాంకేతిక లోపం కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేస్తోన్న సమయంలో అదుపు తప్పి చెట్టుపై కూలినట్లు అధికారులు పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ పరిధిలో ఓ శిక్షణ విమానం చెట్టుపై కూలింది. సాంకేతిక లోపం కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేస్తోన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇన్‌స్ట్రక్టర్ తలకు తీవ్రమైన గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్

Updated at - Nov 27 , 2026 | 10:53 AM