దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం.. H5N1 వైరస్‌పై ICAR నివేదిక
ABN, Publish Date - Nov 19 , 2026 | 10:21 AM
దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ (H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా) వైరస్ వ్యాప్తి మరోసారి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భోపాల్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NIHSAD) ప్రయోగశాలలో నిర్వహించిన నమూనా పరీక్షల్లో H5N1 వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ (H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా) వైరస్ వ్యాప్తి మరోసారి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భోపాల్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NIHSAD) ప్రయోగశాలలో నిర్వహించిన నమూనా పరీక్షల్లో H5N1 వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర పశుసంవర్ధక శాఖలు అప్రమత్తమయ్యాయి.
పౌల్ట్రీ పరిశ్రమల్లో కోళ్లు ఆకస్మికంగా మృత్యువాత పడటంపై అధికారులు దృష్టి సారించారు. వ్యాధి మరింతగా విస్తరించకుండా నివారణ చర్యలు తీసుకోవాలని, బయో-సెక్యూరిటీ నిబంధనలు పాటించాలని పౌల్ట్రీ నిర్వాహకులకు మార్గదర్శకాలు జారీ చేశారు. వైరస్ ప్రభావం, లక్షణాలు, ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం..
Read Latest Telangana News And AP NewsAnd National News
And Telugu News
Updated at - Nov 19 , 2026 | 10:22 AM