తారస్థాయిలో ఏపీ ఎన్నికల నామినేషన్లు.. రెండు రోజుల్లోనే 76 వేలకుపైగా దాఖలు

ABN, Publish Date - Nov 24 , 2026 | 02:13 PM

ఆంధ్రప్రదేశ్‌లో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పోటీపోటీగా సాగింది. సర్పంచ్, వార్డ్ మెంబర్ల పదవులకు ఏకంగా 76,000 పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి.

ఏపీలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు కేవలం రెండు రోజుల్లోనే 76 వేలకుపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల కసరత్తును ముమ్మరం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

పసిడి ధరల్లో మళ్లీ పెరుగుదల.. నేడు ఎలా ఉన్నాయంటే..

కార్తీక పౌర్ణమి శోభ.. దేశవ్యాప్తంగా పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు..

Updated at - Nov 24 , 2026 | 02:16 PM