Share News

పసిడి ధరల్లో మళ్లీ పెరుగుదల.. నేడు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Nov 24 , 2026 | 06:43 AM

దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ధరలు ఎలా ఉన్నాయంటే..

పసిడి ధరల్లో మళ్లీ పెరుగుదల.. నేడు ఎలా ఉన్నాయంటే..
Gold, Silver Rates on 24, Nov, 2026

ఇంటర్నెట్ డెస్క్: గత వారం ఊహించని స్థాయిలో పడిపోయిన పసిడి ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. నిన్న (సోమవారం) భారత్‌లో స్పాట్ గోల్డ్ ధర ఏకంగా రూ.1,480 మేర పెరిగింది. కొనుగోళ్లు పెరగడమే ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,26,570గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,010 వద్ద కదలాడుతోంది. ఇక నగరంలో కిలో వెండి ధర రూ.1,74,900గా ఉంది.


తెలంగాణలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,26,570

₹1,16,010

₹94,920

నిజామాబాద్

₹1,26,570

₹1,16,010

₹94,920

ఖమ్మం

₹1,26,570

₹1,16,010

₹94,920


ఏపీలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,26,570

₹1,16,010

₹94,920

విశాఖపట్నం

₹1,26,570

₹1,16,010

₹94,920

అమరావతి

₹1,26,570

₹1,16,010

₹94,920

కాకినాడ

₹1,26,570

₹1,16,010

₹94,920

తిరుపతి

₹1,26,570

₹1,16,010

₹94,920



భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,26,570

₹1,16,010

₹94,960

ముంబై

₹1,26,570

₹1,16,010

₹94,920

ఢిల్లీ

₹1,26,720

₹1,16,160

₹95,070

కోల్‌కతా

₹1,26,570

₹1,16,010

₹94,920

బెంగళూరు

₹1,26,570

₹1,16,010

₹94,920

కేరళ

₹1,26,570

₹1,16,010

₹94,920

పుణె

₹1,26,570

₹1,16,010

₹94,920

వడోదరా

₹1,26,620

₹1,16,060

₹94,970


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

ధడేల్‌ స్ట్రీట్‌! సెన్సెక్స్‌ 1,484 పాయింట్లు పతనం

2026-27లో ఫార్మా ఎగుమతులు

Updated Date - Nov 24 , 2026 | 06:55 AM