వంటలు: క్వినోవా దోశ.. తయారు చేసుకోండిలా..
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:37 AM
వంటలు: క్వినోవా దోశ.. తయారు చేసుకోండిలా.. కావలసిన పదార్థాలు: క్వినోవా - కప్పు, మినప్పప్పు - అర కప్పు, కంది పప్పు - రెండు స్పూన్లు,
కావలసిన పదార్థాలు: క్వినోవా - కప్పు, మినప్పప్పు - అర కప్పు, కంది పప్పు - రెండు స్పూన్లు, శనగ పప్పు - రెండు స్పూన్లు, మెంతులు - అర స్పూను, ఉప్పు, నూనె, నీళ్లు - తగినంత.
తయారుచేసే విధానం: క్వినోవా, పప్పులు, మెంతులను నీళ్లలో మూడు గంటలు లేదా ఓ రాత్రంతా నానబెట్టి పిండి రుబ్బుకోవాలి. తగినంత ఉప్పు కలుపుకుని దోశలు వేసుకుని, కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News