Share News

ఎల్‌నినోను కాంగ్రెస్‌ పుట్టిస్తే... కరోనాను బీఆర్‌ఎస్‌ పుట్టించిందా?: వివేక్‌

ABN , Publish Date - Nov 17 , 2026 | 05:50 AM

ఎల్‌నినోను కాంగ్రెస్‌ పుట్టించిందని బీఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారని... మరి కరోనాను బీఆర్‌ఎస్‌ పుట్టించిందా.. అని మంత్రి వివేక్‌ వెంకటస్వామి ప్రశ్నించారు.

ఎల్‌నినోను కాంగ్రెస్‌ పుట్టిస్తే... కరోనాను బీఆర్‌ఎస్‌ పుట్టించిందా?: వివేక్‌
Vivek Venkataswamy

గజ్వేల్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినోను కాంగ్రెస్‌ పుట్టించిందని బీఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారని... మరి కరోనాను బీఆర్‌ఎస్‌ పుట్టించిందా.. అని మంత్రి వివేక్‌ వెంకటస్వామి ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో నిర్వహించిన చేనేత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తులను ప్రభుత్వంపై వేసి రాజకీయ స్వలాభం పొందాలని చూడడం సరికాదన్నారు. వాటిని రాజకీయాలకు అతీతంగా అంతా కలిసి ఎదుర్కోవాలని హితవు పలికారు. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి

అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా

ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 05:50 AM