• Home » Gajwel

Gajwel

ఫాంహౌజ్‌ పక్కనే కేసీఆర్‌ రిజర్వాయర్‌ కట్టారు

ఫాంహౌజ్‌ పక్కనే కేసీఆర్‌ రిజర్వాయర్‌ కట్టారు

సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని సర్వే నంబర్‌ 325లో ప్రస్తుతం సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు రైతుల నుంచి సరికొత్త వాదన తెరపైకి వస్తోంది. 2015లో నాటి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఎర్రవల్లిని దత్తత తీసుకొని ఆ గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలతో పాటు భూగర్భజలాల పెంపుపై దృష్టి సారించారు.

కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి గజ్వేల్ ప్రజల పక్షాన మాట్లాడాలి: రఘునందన్ రావు

కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి గజ్వేల్ ప్రజల పక్షాన మాట్లాడాలి: రఘునందన్ రావు

సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ప్రజల భూములను 22 ఏలో పెట్టలేదని తెలిపారు.

గజ్వేల్ ఆడబిడ్డల శాపం

గజ్వేల్ ఆడబిడ్డల శాపం

ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రెండున్నరేళ్లలో కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయలేని దుస్థితి నెలకొంది.

గజ్వేల్ రింగ్ రోడ్డు పనులపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలి: రఘునందన్ రావు

గజ్వేల్ రింగ్ రోడ్డు పనులపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలి: రఘునందన్ రావు

గజ్వేల్ అభివృద్ధికి ఈ రింగ్ రోడ్డు కీలకమైనదని..నిలిచిపోయిన పనులను వెంటనే పూర్తి చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. ఈరోజు(శనివారం) గజ్వేల్ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న రింగ్ రోడ్డును రఘునందన్ రావు పరిశీలించారు.

గజ్వేల్‌లో హై టెన్షన్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల ఘర్షణ

గజ్వేల్‌లో హై టెన్షన్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల ఘర్షణ

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. మట్టి తరలింపు విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం చివరకు బాహాబాహీకి దారితీసింది.

మా ఊరి పేరు టికెట్‌లో ఉండదా?

మా ఊరి పేరు టికెట్‌లో ఉండదా?

‘‘మా ఊరి పేరు టీజీఎస్‌ ఆర్టీసీ టికెట్‌లో ఉండదా?’’ అంటూ గజ్వేల్‌ మండలం మక్తమాసాన్‌పల్లి గ్రామస్థులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం బంగ్లావెంకటాపూర్‌ నుంచి విడిపోయి మక్తమాసాన్‌పల్లి ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది.

హరీశ్‌రావుకు నిరసన సెగ.. డౌన్ డౌన్ అంటూ హోరెత్తిన నినాదాలు

హరీశ్‌రావుకు నిరసన సెగ.. డౌన్ డౌన్ అంటూ హోరెత్తిన నినాదాలు

గజ్వేల్ - ప్రజ్ఞాపూర్‌లోని ముంపు గ్రామాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు నిరసన సెగ తగిలింది. హరీశ్‌రావు రాకముందే ముంపు గ్రామాలవారు ఆందోళనకు దిగారు.

కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దు: హరీశ్‌రావు

కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దు: హరీశ్‌రావు

కాంగ్రెస్, బీజేపీలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.

BRS Governance: బీఆర్ఎస్ పాలనలో గ్రామాలన్నీ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయి: కేసీఆర్

BRS Governance: బీఆర్ఎస్ పాలనలో గ్రామాలన్నీ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయి: కేసీఆర్

గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లను కేసీఆర్ తన ఫాం హౌస్‌కు ఆహ్వానించారు. గ్రామస్థుల మద్దతుతో ఎన్నికైన సర్పంచులను శాలువాలతో సత్కరించి వారికి మిఠాయిలు పంచారు.

KCR condolences on Shibu Soren: శిబూసోరెన్ మృతి జాతీయ ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటు

KCR condolences on Shibu Soren: శిబూసోరెన్ మృతి జాతీయ ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటు

శిబూసోరెన్ ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ సీఎం కేసీఆర్ ప్రార్థించారు. తండ్రిని కోల్పోయి దు:ఖసంద్రంలో మునిగిన వారి కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి