Share News

ఘనంగా జగ్గారెడ్డి కుమారుడి వివాహం

ABN , Publish Date - Nov 26 , 2026 | 05:04 AM

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి- నిర్మల దంపతుల కుమారుడు భరత్‌సాయిరెడ్డి వివాహం రమేశ్‌ పటేల్‌-మాయా పటేల్‌ కుమార్తె పాలక్‌తో బుధవారం రాత్రి సంగారెడ్డిలోని గంజ్‌ మైదాన్‌లో ఘనంగా జరిగింది.

ఘనంగా జగ్గారెడ్డి కుమారుడి వివాహం

  • హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు

సంగారెడ్డి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి- నిర్మల దంపతుల కుమారుడు భరత్‌సాయిరెడ్డి వివాహం రమేశ్‌ పటేల్‌-మాయా పటేల్‌ కుమార్తె పాలక్‌తో బుధవారం రాత్రి సంగారెడ్డిలోని గంజ్‌ మైదాన్‌లో ఘనంగా జరిగింది.


ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, దామోదర, అజారుద్దీన్‌, సీతక్క, వివేక్‌, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సినీనటి విజయశాంతి, వి.హనుమంతరావు, ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 05:05 AM