ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. పీపీపీ విధానంలో ఎంఆర్‌ఐ సేవలు
ABN , Publish Date - Oct 31 , 2026 | 06:13 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంఆర్‌ఐ ేసవలను విస్తరించేందుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానాన్ని అమలు చేయాలని వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదరరాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
మహబూబ్‌నగర్ జీజీహెచ్‌లో పైలట్ ప్రాజెక్ట్
పీపీపీ విధానంలోనూ ఉచితంగానే: దామోదర
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంఆర్‌ఐ ేసవలను విస్తరించేందుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానాన్ని అమలు చేయాలని వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదరరాజనర్సింహ అధికారులను ఆదేశించారు. తొలుత మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని ప్రారంభించి, ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు విస్తరించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పీపీపీ విధానంలో కూడా రోగులకు ఈ పరీక్షలు పూర్తిగా ఉచితంగా అందుతాయన్నారు. శుక్రవారం కోఠిలోని టీజీఎంఎ్‌సఐడీసీ కార్యాలయంలో వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మియాపూర్ భూములు కొల్లగొట్టేందుకు..కేసీఆర్‌కు ముడుపులు
మహిళల హాస్టల్ మాటున అండాల సేకరణ?
ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News