Share News

తలుపు మూశాకే బస్సు కదలాలి

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:21 AM

చిల్లర విషయంలో తలెత్తిన వివాదం కారణంగా మహిళా కండక్టర్‌ మృతి చెందిన నేపథ్యంలో భద్రతా చర్యలపై ఆర్టీసీ దృష్టి సారించింది.

తలుపు మూశాకే బస్సు కదలాలి
Telangana RTC

  • ప్రమాదాల నివారణకు ఆర్టీసీ చర్యలు

హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): చిల్లర విషయంలో తలెత్తిన వివాదం కారణంగా మహిళా కండక్టర్‌ మృతి చెందిన నేపథ్యంలో భద్రతా చర్యలపై ఆర్టీసీ దృష్టి సారించింది. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్య లు చేపట్టింది. బస్సుల తలుపులు(డోర్లు) మూసి వేసిన తర్వాతే బస్సు స్టేషన్‌ నుంచి బయలుదేరాలని ఆదేశాలు జారీ చేసింది. తలుపు మూయకపోవడం వల్లే కండక్టర్‌ కిందపడి బస్సు చక్రాల కింద నలిగి ప్రమాదానికి గురైన ట్లు అధికారులు గుర్తించారు. ఇకపై ఈ తరహా తప్పిదాలు జరగకుండా భద్రతా చర్యలు పాటించాలని అన్ని డిపోల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మత్స్యకారులను కాపాడబోయి.. వరద నీటిలో సహాయక సిబ్బంది గల్లంతు

స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు ఇక సులువుగా ఫైర్‌ ఎన్‌వోసీ!

మురసు.. ముంచెత్తింది

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 05:21 AM