Share News

9 జిల్లాలకు ఇంటర్‌ విద్య అధికారుల నియామకం

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:36 AM

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్య 12వ తరగతి వరకు కొనసాగించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో.. ఇంటర్‌ బోర్డు కొత్త నియామకాలను ప్రకటించింది.

9 జిల్లాలకు ఇంటర్‌ విద్య అధికారుల నియామకం
Intermediate Education Officers

హైదరాబాద్‌,నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్య 12వ తరగతి వరకు కొనసాగించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో.. ఇంటర్‌ బోర్డు కొత్త నియామకాలను ప్రకటించింది. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న 9 జిల్లాలకు ఇంటర్‌ విద్య(డీఐఈవో) అధికారులను నియమిస్తూ ఇంటర్‌ విద్య కార్యదర్శి అభిలాష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జి.తుకారాం(నిజామాబాద్‌), ఎన్‌.విజయకుమారి(మహబూబాబాద్‌), జి.మాధవి(సంగారెడ్డి), ఆర్‌. శైలజ(సిరిసిల్ల ), ఖైసర్‌ పాషా(ఆదిలాబాద్‌), కె.మాధవరావు(సిద్దిపేట), సిహెచ్‌.మదార్‌(మంచిర్యాల), ఎన్‌.వీరేందర్‌(జనగాం),ఆర్‌.అవిలయ్య(వనపర్తి)లను డీఐఈవోలుగా నియమించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇంటర్‌కు ఇక సెలవు!

₹40 వేల కోట్లకు టోకెన్లు

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 05:36 AM