Share News

వీబీజీ రామ్‌జీ కింద చెంచులకు ఉపాధి: సీతక్క

ABN , Publish Date - Nov 07 , 2026 | 06:22 AM

రాష్ట్రంలోని చెంచు గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ‘వీబీ-జీ రామ్‌ జీ’ పథకం కింద 125 రోజులు ఉపాధి కల్పిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తెలిపారు.

వీబీజీ రామ్‌జీ కింద  చెంచులకు ఉపాధి: సీతక్క
Seethakka

రాష్ట్రంలోని చెంచు గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ‘వీబీ-జీ రామ్‌ జీ’ పథకం కింద 125 రోజులు ఉపాధి కల్పిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తెలిపారు. దీంతోపాటు ‘జలసిరి’ కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణ, ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్స్‌ పనులు చేపట్టి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే ఆమోదం పొందిన పనులను సమన్వయంతో వేగంగా ప్రారంభించాలని ఆదేశించామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 06:22 AM