Share News

‘శక్తి స్థల్‌’లో ఇందిరాగాంధీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పుష్పాంజలి

ABN , Publish Date - Nov 01 , 2026 | 04:37 AM

మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలో ‘శక్తి స్థల్‌’ వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పుష్పాంజలి ఘటించారు.

‘శక్తి స్థల్‌’లో ఇందిరాగాంధీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పుష్పాంజలి
Revanth Reddy

న్యూఢిల్లీ, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలో ‘శక్తి స్థల్‌’ వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఏఐసీసీ అగ్రనాయకులు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో కలిసి ఇందిరాగాంధీకి నివాళులర్పించారు. అలాగే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌18 రాకెట్‌ ద్వారా ఎన్వీఎస్‌-03 నావిగేషన్‌ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడంపై సీఎం రేవంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైస్పీడ్ రైళ్ల మార్గాల ప‌నులను వేగ‌వంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 04:37 AM