సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు చేయించాలి
ABN , Publish Date - Nov 16 , 2026 | 06:34 AM
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా వీసీ సజ్జనార్ పని చేసినప్పుడు వివిధ పెండింగ్ కేసుల దర్యాప్తు, పనితీరుపై గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అనుమానాలు, అసంతృప్తి వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ
హైదరాబాద్ సిటీ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా వీసీ సజ్జనార్ పని చేసినప్పుడు వివిధ పెండింగ్ కేసుల దర్యాప్తు, పనితీరుపై గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అనుమానాలు, అసంతృప్తి వ్యక్తం చేశారు.
సజ్జనార్‌పై స్వతంత్ర దర్యాప్తు లేదా సీబీఐతో దర్యాప్తు చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ ఆదివారం లేఖ రాశారు. సజ్జనార్ హయాంలో నమోదైన కేసులు, కేసుల దర్యాప్తులో పారదర్శకత అనుమానాలుండటంతోపాటు పెండింగ్ కేసులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ వార్తలు
సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News