Share News

‘ఫార్ములా’ కేసు విచారణకు కేటీఆర్‌ గైర్హాజరు

ABN , Publish Date - Oct 31 , 2026 | 06:16 AM

ఫార్ములా ఈ కారు రేసు కేసు విచారణకు శుక్రవారం బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ గైర్హాజరయ్యారు.

‘ఫార్ములా’ కేసు విచారణకు కేటీఆర్‌ గైర్హాజరు
KTR Formula E Case

ఫార్ములా ఈ కారు రేసు కేసు విచారణకు శుక్రవారం బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ గైర్హాజరయ్యారు. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌ వ్యక్తిగత కారణాలతో విచారణకు హాజరు కాలేకపోయారంటూ ఆయన తరఫున న్యాయవాదులు నాంపల్లి ఏసీబీ కోర్టులో అబ్సెంట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి సహ నిందితులైన ఐఏఎస్‌ అధికారి అరవింద్‌కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డి, కిరణ్‌ మల్లేశ్వరరావులు విచారణకు హాజరయ్యారు. కేటీఆర్‌ గైర్హాజరైన నేపఽథ్యంలో తదుపరి విచారణను న్యాయమూర్తి డిసెంబరు 4కు వాయిదా వేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ విస్తరణ

మాక్‌ పార్లమెంటు పేరిట ప్రజాస్వామ్య అవహేళన

హైదరాబాద్‌కు వచ్చేముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 06:16 AM