Share News

హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

ABN , Publish Date - Jul 17 , 2026 | 07:27 AM

టీజీఎస్పీడీసీఎల్‌ బాలాజీనగర్‌ సెక్షన్‌ పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత కారణంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని ఏఈ భీమలింగప్ప తెలిపారు.

హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు
Hyderabad Power Cut Today

హైదరాబాద్: టీజీఎస్పీడీసీఎల్‌ బాలాజీనగర్‌ సెక్షన్‌ పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత కారణంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని ఏఈ భీమలింగప్ప ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహేంద్ర లైఫ్‌ స్పేస్‌ అపార్ట్‌మెంట్స్‌, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంబేడ్కర్‌నగర్‌, కూకట్‌పల్లి కోర్టు, ఇందిరమ్మ ఇళ్లు, డంపింగ్‌ యార్డ్‌ పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


city1.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

ఖైదీకి వార్డర్‌కు మధ్య.. మూడో వ్యక్తి!

10 వేల కోట్లతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు విస్తరణ!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 17 , 2026 | 07:27 AM