Share News

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్

ABN , Publish Date - Jul 31 , 2026 | 07:32 AM

మరమ్మతుల కారణంగా హైదరాబాద్‏లోని బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు.

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్
Hyderabad Power Cut Today

హైదరాబాద్: మరమ్మతుల కారణంగా హైదరాబాద్‏లోని బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌.2 లుంబినీ మాల్‌, శాంగ్రిల్లా ప్లాజా, శ్రీనగర్‌ కాలనీ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ,


city1.2.jpgమధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు వెంకటేశ్వర హిల్స్‌,పేజ్‌ జూనియర్‌ కాలేజీ, అక్బర్‌ ఫామ్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.


city1.3.jpgఈ వార్తలు కూడా చదవండి:

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..

విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 07:32 AM