ఆ ఏరియాల్లో 11గంటల నుంచి కరెంట్ కట్..
ABN , Publish Date - Mar 05 , 2026 | 06:41 AM
ఆజామాబాద్ డివిజన్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు.
- నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
చిక్కడపల్లి(హైదరాబాద్): ఆజామాబాద్ డివిజన్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈ నాగేశ్వరరావు(CBD ADE Nageswara Rao) తెలిపారు. రాజేంద్ర ఆయిల్ మిల్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 11నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ప్రివెంటివ్ మెడిసిన్, సుందరయ్య విజ్ఞానకేంద్రం, బాగ్‌లింగంపల్లి(Baglingampally), మానస ఎన్‌క్లేవ్ లేన్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, విఠల్‌వాడి ప్రాంతాల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:
ఏప్రిల్ 24, 25 తేదీల్లో కవిత కీలక సమావేశం!
Read Latest Telangana News and National News