Share News

సైబరాబాద్‌ కార్పొరేషన్‌కు ఏ ప్లస్‌ రేటింగ్‌

ABN , Publish Date - Nov 06 , 2026 | 07:19 AM

సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ)కు ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ ‘ఏ ఫ్లస్‌’ రేటింగ్‌ను ప్రకటించింది.

సైబరాబాద్‌ కార్పొరేషన్‌కు ఏ ప్లస్‌ రేటింగ్‌
Cyberabad Municipal Corporation

  • ఆర్థిక పటిష్టతకు ఇండియా రేటింగ్స్‌ గుర్తింపు

హైదరాబాద్‌ సిటీ: సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ)కు ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ ‘ఏ ఫ్లస్‌’ రేటింగ్‌ను ప్రకటించింది. కార్పొరేషన్‌ ఆర్థిక స్థితిగతులు, ఆదాయ సమీకరణ సామర్థ్యం, ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూపొందించిన దీర్ఘకాలిక ప్రణాళికలకు ఈ రేటింగ్‌ గుర్తింపుగా నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక లెక్కలు, 2026-27 తొలి ఆరు నెలల ఆర్థిక గణాంకాలను పరిశీలించిన అనంతరం ఇండియా రేటింగ్స్‌ సంస్థ ఈ రేటింగ్‌ను ప్రకటించింది. ఐదేళ్ల ఆదాయ, మూలధన వ్యయ ప్రణాళికలను ప్రశంసించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

16 నుంచి కొండగట్టు అంజన్న చందనోత్సవం

బీసీల భవనాలను అమ్మేందుకు రేవంత్‌ కుట్ర

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 07:19 AM