గాంధీభవన్ ముందు అమిత్ షా దిష్టిబొమ్మ దహనం
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:32 AM
సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ అమిత్‌షా వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు బుధవారం గాంధీభవన్ ముందు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
హైదరాబాద్, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ అమిత్‌షా వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు బుధవారం గాంధీభవన్ ముందు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు రియాజ్, మెట్టు సాయికుమార్, బోయ నగేష్‌లు పాల్గొన్నారు. తెలంగాణ సమాజానికి అమిత్‌షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సదర్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక
సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్
బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News