Share News

తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొనండి

ABN , Publish Date - Nov 29 , 2026 | 04:32 AM

మైక్రోఫిన్‌ వ్యవస్థాపకురాలు అనన్య బిర్లా సీఎం రేవంత్‌రెడ్డిని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కలుసుకున్నారు.

తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొనండి

  • మైక్రోఫిన్‌ వ్యవస్థాపకురాలు అనన్య బిర్లాను ఆహ్వానించిన సీఎం

హైదరాబాద్‌, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): మైక్రోఫిన్‌ వ్యవస్థాపకురాలు అనన్య బిర్లా సీఎం రేవంత్‌రెడ్డిని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కలుసుకున్నారు.


ఈ సందర్భంగా ఆయన డిసెంబరు 7, 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరిగే ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొనాలంటూ ఆమెను ఆహ్వానించారు. సదస్సుకు పూర్తి మద్దతును ప్రకటించిన అనన్య తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం

పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 04:32 AM