Share News

ఏఐకేఎస్‌ మహాసభలను జయప్రదం చేయండి

ABN , Publish Date - Nov 08 , 2026 | 05:32 AM

ఈ నెల 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరగబోయే అఖిల భారత కిసాన్‌ సభ(ఏఐకేఎస్‌) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఎయిర్‌ బెలూన్‌ ఎగురవేశారు.

ఏఐకేఎస్‌ మహాసభలను జయప్రదం చేయండి
AIKS National Conference

హైదరాబాద్‌, నవంబరు7(ఆంధ్రజ్యోతి): ఈ నెల 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరగబోయే అఖిల భారత కిసాన్‌ సభ(ఏఐకేఎస్‌) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఎయిర్‌ బెలూన్‌ ఎగురవేశారు.


నల్లగొండలో తొలిసారి జరగనున్న ఏఐకేఎస్‌ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ పిలుపునిచ్చారు. 15న నల్లగొండలో మహారైతు ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందనీ, మాజీ ఎంపీ బృందాకారత్‌, అశోక్‌ దావలే, విజ్జు కృష్ణన్‌ హాజరవుతారని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతి తర్వాత ప్రజాబలం

రావిర్యాల భూములు బ్లాక్‌లో

వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 05:32 AM