జాతీయ జెండా ఎగురవేసిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ
ABN , Publish Date - Aug 15 , 2026 | 10:47 AM
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్‌లోని ఆఫీసులో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
హైదరాబాద్, ఆగస్టు 15: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్‌లోని ఆఫీసులో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి...
నవ భారత నిర్మాణంలో ప్రతి పౌరుడు కర్తవ్యనిష్టతో ముందుకు సాగాలి: సీఎం రేవంత్
గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
Read Latest Telangana News And Telugu News