Home » Independence Day
స్వాతంత్య్ర సమరయోధుడు,పలమనేరు మాజీ ఎమ్మెల్యే, టీసీ రాజన్ 108వ జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ న్యూయార్క్‌లోని మాడిసన్ అవెన్యూలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. భారతీయ సంస్కృతి, వారసత్వానికి అద్దం పట్టేలా 43వ వార్షిక ఇండియా-డే పరేడ్‌ను కన్నులపండువగా నిర్వహించింది.
ప్రభుత్వ విధానాలు, నిర్మాణ రంగం.. అనేవి రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్స్ లాంటివి. యూఎ్‌స, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, దుబాయ్ వంటి దేశాలకు వెళ్లి.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని విదేశీయులను కోరుతున్న మేము
గోల్కొండకోట లో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ నేతృత్వం వహించారు.
రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో ఎలాంటి మూల్యం మూల్యం చెల్లించుకునేందుకైనా తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని మోదీ గతవారంలోనూ విస్పష్టంగా చెప్పారు. అమెరికా వ్యవసాయ, పాల ఉత్పత్తులకు భారత్ మార్కెట్‌లోకి చొప్పించాలని ట్రంప్ ఒత్తిడి తెస్తుండగా, ఇందుకు భారత్ సముఖంగా లేదు.
దేశీయ సాంకేతికతో వచ్చే పదేళ్లలో మిషన్ సుదర్శన్ చక్రను అభివృద్ధి చేస్తామని ప్రధాని మోదీ చెప్పారు. నిఘా, సైబర్ ప్రొటక్షన్‌తో ప్రతి పౌరుడు దీని కింద సురక్షితంగా ఉంటాడని భావిస్తున్నట్టు చెప్పారు.
కాన్సులేట్ వద్ద హాజరైన పలువురు దేశభక్తి గీతాలు ఆలపిస్తుండంగా అక్కడకు చేరుకున్న కొందరు ఖలిస్థాన్ జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ దశలో పోలీసులు జోక్యం చేసుకుని ఎలాంటి ఘర్షణ జరక్కుండా పరిస్థితిని చక్కదిద్దారు.
Desh Rangila Dance: స్కూలు విద్యార్థులు ‘దేశ్ రంగీలా’ పాటకు రిహార్సల్స్ చేస్తూ ఉన్నారు. వారి ఉపాధ్యాయుడు ఆ పాటకు వారితో రిహార్సల్స్ చేయిస్తున్నాడు. అదిరిపోయే స్టెప్స్ వారితో వేయిస్తున్నాడు.
Jeep Wagoneer: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోట వద్ద ఓ వింటేట్ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందరి దృష్టిని ఆకర్షించింది. అదే బ్లాక్ కలర్ జీప్ వేగనార్. ఈ కారు వెనుక చాలా పెద్ద చరిత్రే ఉంది. రెండు దేశాల మధ్య అనుబంధం దాగి ఉంది.
కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనుల గురించి ప్రజలకు వివరించారు.