Share News

Golconda Fort: స్వాతంత్య్ర వేడుకలకు ఏఎస్పీ చిత్తరంజన్‌ నేతృత్వం

ABN , Publish Date - Aug 16 , 2025 | 04:03 AM

గోల్కొండకోట లో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు ఆసిఫాబాద్‌ ఏఎస్పీ చిత్తరంజన్‌ నేతృత్వం వహించారు.

Golconda Fort: స్వాతంత్య్ర వేడుకలకు ఏఎస్పీ చిత్తరంజన్‌ నేతృత్వం

హైదరాబాద్‌, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): గోల్కొండకోట లో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు ఆసిఫాబాద్‌ ఏఎస్పీ చిత్తరంజన్‌ నేతృత్వం వహించారు. కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. తెలంగాణ కేడర్‌ 2022 బ్యాచ్‌కు చెందిన చిత్తరంజన్‌ గతంలో ప్రజాపాలనా వేడుకల్లోనూ సెర్మోనియల్‌ పెరేడ్‌కు నాయకత్వం వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజ్‌భవన్‌‌లో ఎట్ హోమ్.. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం దంపతులు

ఫామ్‌హౌస్‌కు చేరుకున్న కవిత

ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 16 , 2025 | 04:03 AM