Share News

11 అడుగుల వెండి కొండ..!!

ABN , Publish Date - Sep 14 , 2026 | 05:59 AM

సిరిసిల్లలోని రామలాల్‌ మండపం వద్ద 2,016 వెండి గణేశుడి ప్రతిమల సమాహారంతో 11 అడుగుల రజత వినాయకుడిని రూపొందించి ప్రతిష్ఠించారు.

11 అడుగుల వెండి కొండ..!!
Sircilla Ganesh Idol

  • సిరిసిల్లలో రజత వినాయకుడు

సిరిసిల్ల, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్లలో వెండి వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. అవును... సిరిసిల్లలోని రామలాల్‌ మండపం నిర్వాహకులు వెండితో తయారు చేసిన 2016 గణేశుడి ప్రతిమల సమాహారంతో ఓ 11 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించారు. నాందేడ్‌కు చెందిన కళాకారులు ఈ సిల్వర్‌ గణపతిని తయారు చేశారు. ఈ మండప నిర్వాహకులు గత సంవత్సరం 10,116 స్పటిక లింగాలను ఉపయోగించి పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా మట్టిని ఉపయోగించి విగ్రహాన్ని తయారు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారు గణపయ్య

రావయ్యా గణపయ్యా..

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 05:59 AM