మహిళల టీ20 ప్రపంచ కప్: టాస్ నెగ్గిన నెదర్లాండ్స్
ABN , Publish Date - Jun 17 , 2026 | 06:48 PM
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్ జట్టుతో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన నెదర్లాండ్స్.. ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్ జట్టుతో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన నెదర్లాండ్స్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. భారత్ తరఫున బౌలర్ నందిని శర్మ అరంగేట్రం చేసింది. అరుంధతీ రెడ్డికి రెస్ట్ ఇచ్చినట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ తెలిపింది.
భారత తుది జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), షఫాలీ వర్మ, స్మృతి మంధాన, యాస్తిక భాటియా, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, శ్రీచరణి, క్రాంతి గౌడ్, నందిని శర్మ
నెదర్లాండ్స్ తుది జట్టు:
హీథర్ సీగర్స్, ఫేబ్ మోల్కెన్‌బోర్, బాబెట్ డి లీడే (కెప్టెన్, వికెట్‌కీపర్), స్టెర్రే కాలిస్, రోబిన్ రిజ్కే, ఫ్రెడెరిక్ ఓవర్‌డిజ్క్, ఐరిస్ జ్విల్లింగ్, వాన్ డెన్ రాడ్, కరోలిన్ డి లాంగే, సిల్వర్ సీగర్స్, ఇసాబెల్ వెగింగ్.
ఇవి కూడా చదవండి:
వైభవ్‌కు లైఫ్‌లైన్.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై దుమారం!
ఫిఫా ప్రపంచ కప్: ఆస్ట్రియా చారిత్రక విజయం