• Home » T20 WC 2026

T20 WC 2026

ఆసీస్  నిలకడే ఆ జట్టును విజేతగా నిలిపింది: సచిన్

ఆసీస్ నిలకడే ఆ జట్టును విజేతగా నిలిపింది: సచిన్

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో ఆస్ట్రేలియా జట్టు మరోసారి జగజ్జేతగా నిలిచింది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన హోరాహోరీ ఫైనల్ పోరులో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.

12 ఏళ్ల  నిరీక్షణకు తెర.. ప్రపంచ కప్‌లో ఐర్లాండ్ తొలి విజయం

12 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ కప్‌లో ఐర్లాండ్ తొలి విజయం

ఐసీసీ మ‌హిళ‌ల టీ20 ప్రపంచ‌క‌ప్‌2026లో ఐర్లాండ్ మహిళల జట్టు సంచ‌ల‌నం సృష్టించింది. గ్రూప్‌-బిలో భాగంగా వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది.

టీ20 ప్రపంచ కప్: భారత మహిళలు గెలుపు జోరు కొనసాగిస్తారా?

టీ20 ప్రపంచ కప్: భారత మహిళలు గెలుపు జోరు కొనసాగిస్తారా?

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భారత మహిళలు వరుస విజయాలతో జోరు మీదున్నారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో కీలక పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా నెగ్గి గెలుపు జోరును కొనసాగిస్తారా?

శ్రేయాంక గాయపడటం భారత్‌కు ఎదురుదెబ్బ: మిథాలీ రాజ్

శ్రేయాంక గాయపడటం భారత్‌కు ఎదురుదెబ్బ: మిథాలీ రాజ్

స్టార్ ప్లేయర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా ప్రపంచ కప్ టోర్నీ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె గాయంపై టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించింది.

భారీ విజయం వేళ భారత్‌కు షాక్.. స్టార్ స్పిన్నర్‌కు గాయం!

భారీ విజయం వేళ భారత్‌కు షాక్.. స్టార్ స్పిన్నర్‌కు గాయం!

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోయింది. నిన్న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. విజయానందంలో ఉన్న టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

టీ20 ప్రపంచ కప్ 2026: పాకిస్థాన్‌ను ఓడించిన సౌతాఫ్రికా

టీ20 ప్రపంచ కప్ 2026: పాకిస్థాన్‌ను ఓడించిన సౌతాఫ్రికా

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో దక్షిణాఫ్రికా తొలి విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత, పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ సమరంలో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.

T20 WC: స్మృతి, షఫాలీ హాఫ్ సెంచరీలు.. నెదర్లాండ్స్ టార్గెట్ ఎంతంటే?

T20 WC: స్మృతి, షఫాలీ హాఫ్ సెంచరీలు.. నెదర్లాండ్స్ టార్గెట్ ఎంతంటే?

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా లీడ్స్ వేదికగా భారత్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది.

మహిళల టీ20 ప్రపంచ కప్: టాస్ నెగ్గిన నెదర్లాండ్స్

మహిళల టీ20 ప్రపంచ కప్: టాస్ నెగ్గిన నెదర్లాండ్స్

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్ జట్టుతో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన నెదర్లాండ్స్.. ఫీల్డింగ్ ఎంచుకుంది.

న్యూజిలాండ్‪పై శ్రీలంక సంచలన విజయం

న్యూజిలాండ్‪పై శ్రీలంక సంచలన విజయం

మహిళల టీ20 ప్రపంచకప్‌2026లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ న్యూజిలాండ్‌కు వరుసగా రెండో షాక్ తగిలింది. మంగళవారం గ్రూప్‌-2 పోరులో లంక 5 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో న్యూజిలాండ్ ఓడిన సంగతి తెలిసిందే.

పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే

పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే

నేడు బర్మింగ్‌హామ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత మహిళలు తలపడనున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. పాక్ ప్లేయర్లతో భారత్ హ్యాండ్‌షేక్ ఇస్తుందా? దీనిపై హర్మన్‌ప్రీత్ స్పందించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి