Share News

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన సీఎస్కే

ABN , Publish Date - Apr 18 , 2026 | 07:28 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన సీఎస్కే ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎస్ఆర్‌హెచ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన సీఎస్కే
CSK vs SRH

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన సీఎస్కే ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎస్ఆర్‌హెచ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. వరుస పరాభవాల తర్వాత విజయాల బాట పట్టిన ఇరు జట్లకు ఈ పోరు కీలకం కానుంది. ఆడిన ఐదు మ్యాచుల్లో రెండు గెలిచి మెరుగైన నెట్ రన్ రేట్‌తో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు సీఎస్కే 8వ స్థానంలో ఉంది.


సీఎస్కే తుది జట్టు

సంజు శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివం దూబె, డేవాల్డ్ బ్రెవిస్, జెమీ ఓవర్టన్, మ్యాథ్యూ షాట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముకేశ్ చౌదరి, గుర్జప్‌నీత్ సింగ్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ఆయుశ్ మాత్రే, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, రామకృష్ణ ఘోష్, మ్యాట్ హెన్రీ


ఎస్ఆర్‌హెచ్ తుది జట్టు

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్), క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివాంగ్ కుమార్, ప్రఫుల్, సాకిబ్ హుస్సేన్, ఎషాన్ మలింగ

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: స్మరన్ రవిచంద్రన్, హర్ష్ దూబె, లియామ్ లివింగ్‌స్టోమ్, దిల్షాన్ మదుశంక, హర్షల్ పటేల్


ఇవి కూడా చదవండి:

అందుకే పీఎస్ఎల్‌లో ఆడుతున్నా: ఇంగ్లండ్ స్టార్ బౌలర్

ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ లైక్.. జర్మనీ మోడల్ లిజ్లాజ్ రియాక్షన్ ఇదే!

Updated Date - Apr 18 , 2026 | 07:28 PM