Share News

భారత్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన జింబాబ్వే.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరంటే?

ABN , Publish Date - Oct 18 , 2026 | 06:35 PM

రాయ్‌పూర్ వేదికగా భారత్-జింబాబ్వే మహిళల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన జింబాబ్వే.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత మహిళా జట్టు తొలుత ఫీల్డింగ్ చేయనుంది.

భారత్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన జింబాబ్వే.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరంటే?
India Women vs Zimbabwe Women

ఇంటర్నెట్ డెస్క్: రాయ్‌పూర్ వేదికగా భారత్-జింబాబ్వే మహిళల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన జింబాబ్వే.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత మహిళా జట్టు తొలుత ఫీల్డింగ్ చేయనుంది. కాగా ఈ మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచిన భారత్.. 1-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో టీ20లో కూడా గెలిచి సిరీస్ పట్టేయాలని స్మృతి సేన పట్టుదలతో ఉంది.


భారత్ తుది జట్టు:

స్మృతి మంధాన(కెప్టెన్), షఫాలీ వర్మ, అనుష్క శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, నికీ ప్రసాద్, దీప్తి శర్మ, రిచా ఘోష్(వికెట్ కీపర్), అరుంధతీ రెడ్డి, శ్రీచరణి, నందని శర్మ, క్రాంతి గౌడ్


ఇవి కూడా చదవండి:

కివీస్ టెస్టు సిరీస్‌కు ముందు నిరాశపరిచిన గిల్.. వీడియో వైరల్

విండీస్ క్రికెట్‌కు ఆర్థికంగా అండగా నిలవండి: కోచ్ డారెన్ సామీ

Updated Date - Oct 18 , 2026 | 06:40 PM