Share News

న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టాస్ నెగ్గిన భారత్

ABN , Publish Date - Nov 04 , 2026 | 07:25 AM

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు తొలి వన్డేలో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది.

న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టాస్ నెగ్గిన భారత్
IND vs NZ 1st ODI

ఇంటర్నెట్ డెస్క్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు తొలి వన్డేలో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. కాగా ఏడింటికే పడాల్సిన టాస్.. వర్షం కారణంగా ఆలస్యమైంది. సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ మ్యాచ్‌లో ఆడనుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.


భారత తుది జట్టు:

శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్


కివీస్ తుది జట్టు:

మిచెల్ శాంట్నర్(కెప్టెన్), టిమ్ సీఫర్ట్, విల్ యంగ్, నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్, జెమీసన్, డఫీ, టిక్నర్


ఇవి కూడా చదవండి:

‘పేస్‌’ దళం కాపాడేనా?

14 బంతుల్లో 50 ప్రేమా రావత్‌ రికార్డు

Updated Date - Nov 04 , 2026 | 07:34 AM