Share News

రాజకుమారికి కాంస్యం

ABN , Publish Date - Nov 04 , 2026 | 02:11 AM

యూత్‌ ఒలింపిక్స్‌లో ఉషు క్రీడాకారిణి రాజకుమారి లాన్‌చెన్‌బి చాను భారత్‌కు మరో కాంస్యం అందించింది.

రాజకుమారికి కాంస్యం
Rajkumari Lanchanbi Chanu

  • యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం

డకార్‌ (సెనెగల్‌): యూత్‌ ఒలింపిక్స్‌లో ఉషు క్రీడాకారిణి రాజకుమారి లాన్‌చెన్‌బి చాను భారత్‌కు మరో కాంస్యం అందించింది. మంగళవారం జరిగిన మహిళల చెంగ్‌క్వాన్‌ కంబైన్డ్‌ ఈవెంట్‌ ఫైనల్లో రాజకుమారి మొత్తం 18.039 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. గన్‌షులో 8.723 స్కోరు చేసిన చాను.. చెంగ్‌క్వాన్‌లో 9.316 పాయింట్లు సాధించింది.


ఇవి కూడా చదవండి:

‘పేస్‌’ దళం కాపాడేనా?

14 బంతుల్లో 50 ప్రేమా రావత్‌ రికార్డు

క్రికెట్‌కు మ్యాక్స్‌వెల్‌ వీడ్కోలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 02:11 AM