హైదరాబాద్ 275/9
ABN , Publish Date - Nov 04 , 2026 | 02:14 AM
చత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ గ్రూప్-బి ఎలీట్ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 275/9 పరుగులు చేసింది.
చత్తీస్‌గఢ్‌తో రంజీ
సికింద్రాబాద్: చత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ గ్రూప్-బి ఎలీట్ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 275/9 పరుగులు చేసింది. రాహుల్ రాదేశ్ (72), హిమతేజ (46), అభిరాత్ (35) రాణించారు. ప్రస్తుతం క్రీజులో రక్షణ్ (1 బ్యాటింగ్) ఉన్నాడు. అంతకుముందు చత్తీస్‌గఢ్‌తో తమ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులు చేసింది. జయంత్ (36) రాణించాడు. రక్షణ, సీవీ మిలింద్‌లకు మూడేసి వికెట్లు రాగా.. అనికేత్ రెండు వికెట్లు పడగొట్టాడు. హైదరాబాద్ ఇంకా తొమ్మిది పరుగులు వెనుకంజలో ఉంది.
ఇవి కూడా చదవండి:
14 బంతుల్లో 50 ప్రేమా రావత్ రికార్డు
క్రికెట్‌కు మ్యాక్స్‌వెల్ వీడ్కోలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News