• Home » Ranji Trophy

Ranji Trophy

Surya Kumar Skips Ranji Trophy: సూర్యకుమార్ యాద‌వ్ సంచలన నిర్ణయం

Surya Kumar Skips Ranji Trophy: సూర్యకుమార్ యాద‌వ్ సంచలన నిర్ణయం

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రంజీ ట్రోఫీ 2025లో తదుపరి మ్యాచులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

Andhra vs Tamil Nadu: తమిళనాడుపై ఆంధ్ర జట్టు సంచలన విజయం

Andhra vs Tamil Nadu: తమిళనాడుపై ఆంధ్ర జట్టు సంచలన విజయం

రంజీ ట్రోఫీలో ఆంధ్ర, తమిళనాడు జట్లు ఎనిమిదిసార్లు ముఖా ముఖిగా తలపడ్డాయి. నాలుగు మ్యాచ్‌ల్లో ఏపీ నెగ్గగా... మరో నాలుగు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. విశాఖ పట్నం వేదికగా సోమవారం జరిగిన తమిళనాడుతో పోరులో మొదట ఆంధ్ర బౌలర్లు, లక్ష్యఛేదనలో బ్యాటర్లు సత్తా చాటడంతో నాలుగు వికెట్ తేడాతో ఏపీ జట్టు విజయం సాధించింది

Ranji Trophy 2025: రంజీ ట్రోఫీలో కొత్త చాంపియన్.. 7 ఏళ్లలో మూడో టైటిల్

Ranji Trophy 2025: రంజీ ట్రోఫీలో కొత్త చాంపియన్.. 7 ఏళ్లలో మూడో టైటిల్

Vidarbha: రంజీ ట్రోఫీలో కొత్త చాంపియన్ అవతరించింది. ఆ టీమ్ 7 ఏళ్ల గ్యాప్‌లో 3 సార్లు విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. మరి.. ఆ జట్టు ఏదనేది ఇప్పుడు చూద్దాం..

KER vs GUJ: రంజీ ట్రోఫీలో కేరళ సంచలనం.. 68 ఏళ్లలో ఇదే తొలిసారి

KER vs GUJ: రంజీ ట్రోఫీలో కేరళ సంచలనం.. 68 ఏళ్లలో ఇదే తొలిసారి

Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీ సెమీఫైనల్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. గెలుపునకు ముంగిట గుజరాత్ బోల్తా పడింది. అయితే కేరళ గెలిచిన తీరు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి.

Virat Kohli: కోహ్లీ కొంపముంచిన బస్ డ్రైవర్.. ఎంత పని చేశావ్ భయ్యా

Virat Kohli: కోహ్లీ కొంపముంచిన బస్ డ్రైవర్.. ఎంత పని చేశావ్ భయ్యా

Himanshu Sangwan: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఔట్ చేసి వార్తల్లోకి ఎక్కాడు రంజీ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్. ఒక్క వికెట్‌తో ప్రశంసలతో పాటు విమర్శల బారిన కూడా పడ్డాడు.

Virat Kohli: కాళ్లు మొక్కిన కోహ్లీ.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే

Virat Kohli: కాళ్లు మొక్కిన కోహ్లీ.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే

Ranji Trophy 2025: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంటే పడిచచ్చే అభిమానులు కోట్లలో ఉన్నారు. అతడి బ్యాటింగ్ టాలెంట్‌కు ముగ్ధులు అవ్వని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. కోహ్లీతో సెల్ఫీ దిగేందుకు ఫ్యాన్స్ పోటీపడుతుంటారు. కొందరు వీరాభిమానులైతే అతడి కాళ్లు కూడా పట్టుకోవడం చూస్తున్నాం.

Ranji Trophy 2025: ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు

Ranji Trophy 2025: ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు

Cheteshwar Pujara-Ajinkya Rahane: ఒకే రోజు ముగ్గురు స్టార్లు సెంచరీలు మిస్ చేసుకున్నారు. అందరూ 90ల్లోనే వికెట్ పారేసుకున్నారు. దీంతో అప్పటిదాకా పడిన కష్టమంతా వృథా అయింది.

Virat Kohli: ఎగిరిపడిన ఆఫ్ స్టంప్.. కోహ్లీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి

Virat Kohli: ఎగిరిపడిన ఆఫ్ స్టంప్.. కోహ్లీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి

Delhi vs Railways: విరాట్ కోహ్లీ ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. అన్ని ప్రశ్నలు, సందేహాలు, విమర్శలకు బ్యాట్‌తో సమాధానం చెప్పాలనుకుంటే.. ఈసారి కూడా అతడిపై బంతి ఆధిపత్యం సాధించింది.

Upendra Yadav: కోహ్లీని భయపెట్టిన ఉపేంద్ర.. సొంతగడ్డపై అంతా చూస్తుండగానే..

Upendra Yadav: కోహ్లీని భయపెట్టిన ఉపేంద్ర.. సొంతగడ్డపై అంతా చూస్తుండగానే..

Delhi vs Railways: రంజీ బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ ఆరాను అంతా ఎంజాయ్ చేస్తున్నారు. మ్యాచ్‌లో అతడి ప్రతి కదలికను అందరూ ఆస్వాదిస్తున్నారు. మ్యాచ్ ఆడుతోంది 22 మంది ఆటగాళ్లైనా.. అభిమానులతో పాటు కెమెరా కళ్లన్నీ కింగ్ మీదే ఫోకస్ చేశాయి.

Ranji Trophy: కోహ్లీ పైకి దూసుకొచ్చిన అభిమాని.. గల్లా పట్టి..

Ranji Trophy: కోహ్లీ పైకి దూసుకొచ్చిన అభిమాని.. గల్లా పట్టి..

Delhi vs Railways: రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన విరాట్ కోహ్లీని చూసేందుకు వేలాదిగా స్టేడియానికి కదులుతున్నారు అభిమానులు. దీంతో మైదానం కాస్తా జనసంద్రంగా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి