కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

ABN, Publish Date - Feb 06 , 2026 | 06:45 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. చొప్పదండిలో జరిగిన ప్రజాపాలన ప్రగతిబాట సభకు విచ్చేసిన సీఎం రేవంత్‌రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌‌రెడ్డికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు.

కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 1/13

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో పర్యటించారు.

కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 2/13

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.

కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 3/13

చొప్పదండిలో జరిగిన ప్రజాపాలన ప్రగతిబాట సభకు విచ్చేసిన సీఎం రేవంత్‌రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 4/13

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌‌రెడ్డికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు.

కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 5/13

ఉమ్మడి కరీంనగర్ జిల్లా, చొప్పదండి నియోజకవర్గంలో రూ.45.15 కోట్లతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ని... రూ. 5 కోట్లతో గంగాధర మండలం మధురానగర్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.

కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 6/13

ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 7/13

ఉమ్మడి కరీంనగర్ జిల్లా, చొప్పదండి నియోజకవర్గంలో ‘ప్రజా పాలన - ప్రగతి బాట’ ప్రజా సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 8/13

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 9/13

మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ ప్రజలు అభివృద్ధికే పట్టంకట్టబోతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 10/13

కరీంనగర్ ప్రజలు సంక్షేమ పాలనకు జై కొట్టబోతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.

కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 11/13

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు కష్టపడి పనిచేసి మన అభ్యర్థులను గెలిపించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 12/13

కేసీఆర్ పదేళ్ల హయాంలో అవినీతికి పాల్పడ్డారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి 13/13

బీఆర్ఎస్ హయాంలో కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated at - Feb 06 , 2026 | 08:40 AM