మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ABN, Publish Date - Nov 26 , 2026 | 02:50 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆయన ఓటు వేశారు.

మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 1/6

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం (26-11-2026) మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆయన ఓటు వేశారు.

మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2/6

మంగళగిరిలోని లక్ష్మీనరసింహ కాలనీ (ఎంఎస్ నగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల) 34వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 3/6

సాధారణ ఓటరులా క్యూలో నిలబడి ఆయన ఓటు వేశారు.

మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 4/6

ఆ తర్వాత చేతి వేలిపై సిరా చుక్క వేయించుకున్నారు.

మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 5/6

అనంతరం వేలిపై సిరా చుక్కను చూపుతూ.. ఓటు వేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 6/6

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాకతో పోలింగ్ కేంద్రం వద్ద జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

Updated at - Nov 26 , 2026 | 03:12 PM