Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Sep 24 , 2026 | 06:50 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Sep 24, 2026 07:13 IST

    విశాఖపట్నం: కలింగపట్నం సమీపంలో తీరాన్ని దాటిన తీవ్రవాయుగుండం

    • వాయుగుండం ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం

    • అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

    • శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్లర్

    • యానం, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ ఈస్ట్, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణ, పల్నాడు ఎల్లో ఎలెక్ట్ జారీ

  • Sep 24, 2026 07:12 IST

    నేడు సుప్రీంకోర్టులో దానం నాగేందర్ పిటిషన్‌పై విచారణ

    • ఈ నెల 18న దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసిన హైకోర్టు

    • స్పీకర్ తీర్పును కొట్టివేస్తూ హైకోర్టు నిర్ణయం

    • హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో SLP వేసిన దానం

  • Sep 24, 2026 07:10 IST

    తీవ్ర వాయుగుండం దృష్ట్యా కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు ఏర్పాటు

    • విపత్తుల సంస్థ స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ టోల్‌ఫ్రీ నెంబర్లు 112, 1070

    • స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ టోల్‌ఫ్రీ నెంబర్‌: 180042 50101

  • Sep 24, 2026 07:10 IST

    నేడు విజయనగరం జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటన

    • నేడు మన్యం జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్‌

    • నేడు విశాఖ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్‌

    • నేడు తూ.గో.జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు

    • నేడు ప.గో., ఏలూరు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు

  • Sep 24, 2026 06:59 IST

    విశాఖ: అగనంపూడి టోల్‌గేట్‌ ఏరియాలో కూలిన భారీ వృక్షం

    • చెట్టు విరిగిపడటంతో జాతీయరహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం

    • సహాయక చర్యలు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించిన ట్రాఫిక్‌ పోలీసులు

  • Sep 24, 2026 06:54 IST

    తెలంగాణలో రెండురోజులపాటు భారీ వర్షాలు

    • ఉత్తర, ఈశాన్య జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ

    • నేడు తెలంగాణలోని 5 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

    • మంచిర్యాల, కొమురంభీమ్‌కు రెడ్‌ అలర్ట్‌

    • భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

    • దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

    • హైదరాబాద్‌లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం

  • Sep 24, 2026 06:54 IST

    మహబూబాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు

    • రెడ్‌ అలర్ట్‌ కారణంగా నేడు పాఠశాలలకు సెలవు ప్రకటన

  • Sep 24, 2026 06:52 IST

    అమెరికాలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పర్యటన

    • నేటి నుంచి రెండ్రోజులపాటు USలో జిన్‌పింగ్‌ టూర్‌

  • Sep 24, 2026 06:50 IST

    నేడు తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టోకెన్ల జారీ పునఃప్రారంభం

    • బ్రహ్మోత్సవాల దృష్ట్యా SSD టోకెన్లపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెర

    • శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల దగ్గర గురువారం నుంచి యథావిధిగా టోకెన్ల పంపిణీ

    • నేడు టోకెన్లు పొందిన భక్తులకు రేపు మ.12 నుంచి రాత్రి 10 వరకు దర్శనాలు