Share News

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు..

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:04 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10గంటల సమయం పడుతోంది.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు..
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 28 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd2.jpgసోమవారం హుండీ ఆదాయం : రూ.3.89 కోట్లు

మంగళవారం దర్శించుకున్న భక్తులు : 72,806 మంది

తలనీలాలు సమర్పించినవారి సంఖ్య : 18,564


ఈ వార్తలు కూడా చదవండి:

విపత్తు వేళ.. సేవా దళం

నాడు అత్త.. నేడు కోడలు.. చిత్తూరు మేయర్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 06:04 AM