Share News

ఏటీఎంలో డెడ్‌బాడీ..

ABN , Publish Date - Apr 24 , 2026 | 08:52 AM

ఏటీఎంలో డెడ్‌బాడీ ఉండడం కలకలం రేపింది. మెహిదీపట్నం ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్‌ తెలిపిన కథనం ప్రకారం.. ఓ గుర్తుతెలియని వ్యక్తి విజయనగర్‌కాలనీలోని హెచ్‌డీఎఫ్‏సీ బ్యాంక్‌ ఏటీఎమ్‌లో మృతి చెంది ఉన్నాడు.

ఏటీఎంలో డెడ్‌బాడీ..
HDFC Bank ATM

హైదరాబాద్: ఏటీఎంలో డెడ్‌బాడీ ఉండడం కలకలం రేపింది. మెహిదీపట్నం ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్‌ తెలిపిన కథనం ప్రకారం.. ఓ గుర్తు తెలియని వ్యక్తి విజయనగర్‌కాలనీలోని హెచ్‌డీఎఫ్‏సీ బ్యాంక్‌ ఏటీఎమ్‌లో మృతి చెంది ఉన్నాడు. డబ్బు విత్‌డ్రా కోసం వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు డోర్‌ లాక్‌ అవ్వడంతో ఊపిరి ఆడక మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతుడిని ఎవరూ గుర్తించలేదని, అనుమానాస్పద కేసుగా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


city2.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి, వెండి ధరలు మరింత పతనం

ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం.. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 24 , 2026 | 08:52 AM