Home » ATM
తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రదేశం అయిన ఊటీలో వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు ప్రదేశాల్లో ఈ వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఊటీలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారు. వాటర్ బాటిళ్లు ఎక్కడా కనిపించవు. అయితే.. పర్యాటకుల కోసం ఈ వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు.
డబ్బులొచ్చే ఏటీఎం, బంగారం వచ్చే ఏటీఎంలు చూశాం... పిజ్జా, పాలు అందించే వెండింగ్ మెషీన్ల గురించి విన్నాం. అక్కడితో ఆగలేదు... ఇప్పుడు డూప్లికేట్ తాళాలు అందించే ఏటీఎంలు వచ్చేశాయి.
తిరుమలలోని యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో సోమవారం రాత్రి ఒక వ్యక్తి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి నానా హంగామా స్పష్టించాడు. రాత్రి 11.30 గంటల సమయంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ముందున్న ఏటీఎంలోకి ప్రవేశించిన అతడు పలుచోట్ల వైర్లను కట్ చేశాడు. అనంతరం ఏటీఎం మిషన్ చుట్టూ అనుమానాస్పదంగా తిరిగాడు.
ఓ మహిళ నగదు విత్‌డ్రా చేసుకోవడానికి ఏటీఎం గదిలోకి వెళ్తుంది. ఓ దొంగ ఆమెను అనుసరిస్తూ అదే ఏటీఎం గదిలోకి వెళ్లి వెనుకే నిలబడ్డాడు. ఏటీఎం కార్డును మిషిన్ లోపల స్క్రాచ్ చేయగా.. డబ్బులు రాలేదు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
SBI ATM: గత కొన్ని నెలల నుంచి జరుగుతున్న ఏటీఎమ్ సెంటర్ల లూటీని పరిశీలిస్తే.. దొంగలు సెక్యూరిటీ లేని ఏటీఎమ్ సెంటర్లను టార్గెట్ చేస్తున్నారు. అర్థరాత్రి తర్వాత వచ్చి దొంగతనాలు చేస్తున్నారు.
బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో నగదును జమచేసే ఓ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే ఓ ఉద్యోగి ఆ డబ్బును ఏటీఎంలలో జమచేయకుండా అక్షరాల నలభై లక్షల యాభైవేల రూపాయలతో పరారయ్యాడు.
PIB Fact Check: భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు బాగా ఎక్కువయ్యాయి. యుద్ధం నేపథ్యంలో 3 రోజులపాటు ఏటీఎమ్‌లు బంద్ చేస్తున్నారంటూ వాట్సాప్‌లో ఓ పోస్టు వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై పీఐబీ స్పందించింది.
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పెరిగినప్పటికీ, పలు ప్రాంతాల్లో మాత్రం ఇంకా నగదు రాజ్యమేలుతోంది. అవును మీరు విన్నది నిజమే. ఏటీఎంల నుంచి ఏడాదికి కోటీ రూపాయలకుపైగా డ్రా చేస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ATM Fraud: వినియోగదారులు ఏటీఎంల వద్దకు వెళ్లి డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించారు. కానీ డబ్బుల రాకపోవడంతో వెనుదిరిగారు. కొద్దిసేపటికే తమ ఖాతాల నుంచి డబ్బులు విత్ డ్రా అయినట్లు వచ్చిన సందేశం చూసి షాక్ అయ్యారు. ఏం జరిగిందో తెలుసుకుందాం.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు నిత్యం ప్రయత్నించే ఇండియన్ రైల్వే శాఖ.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కదిలే ఏటీఎంని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాలు..