Share News

ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రీకుమారుడి దుర్మరణం

ABN , Publish Date - Apr 15 , 2026 | 08:13 AM

హైదరాబాద్‌ శివారు ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి కారు ఢీకొంది.

ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రీకుమారుడి దుర్మరణం

  • మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు

  • ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్: హైదరాబాద్‌ శివారు ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, అతడి కుమారుడు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలకు గురయ్యారు. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలోని పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌ రింగురోడ్డుపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండకు చెందిన కాటంగూరి సత్యనారాయణరెడ్డి కుమారుడు కాటంగూరి వేద ప్రకాష్ రెడ్డి (37), అదే ప్రాంతానికి చెందిన ప్రకాష్‏రెడ్డి కజిన్‌ సోదరుడు దుర్గాప్రసాద్‌రెడ్డి బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు.


city3.2.jpgఈ నెల 11న బెంగళూర్‌ నుంచి హన్మకొండకు వచ్చారు. ఆదివారం ప్రకాష్ రెడ్డి ఇంట్లో జరిగిన దేవుడి పండుగలో పాల్గొన్నారు. తిరిగి మంగళవారం ప్రకాష్‏రెడ్డి, అతడి భార్య హిమబిందు, రెండున్నరేళ్ల కుమారుడు అర్జున్‌, కజిన్‌ సోదరుడు దుర్గాప్రసాద్‌రెడ్డి, అతడి భార్య శ్రీజతో కలిసి హన్మకొండ నుంచి వోక్స్‌వ్యాగన్‌ కారులో బెంగళూర్‌కు బయలుదేరారు. ఘట్‌కేసర్‌ వద్ద ఓఆర్‌ఆర్‌పైకి వచ్చిన వీరు శంషాబాద్‌ వైపు వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు పెద్దఅంబర్‌పేట్‌ పరికరాల గురించి తెలుసుకున్నాడు. రూ. పది వేలు వెచ్చించి దాన్ని తెప్పించుకొని మాదాపూర్‌లో ఓ మెకానిక్‌తో ఫిట్‌ చేయించాడు.


నంబర్‌ ప్లేట్‌ బరువుకు అది పనిచేయలేదు. దీంతో బ్యానర్‌ క్లాత్‌తో తెలంగాణ నంబర్‌ ప్రింట్‌ చేయించి ప్లేట్‌ స్థానంలో అమర్చాడు. నాలుగేళ్ల నుంచి నగరంలో యథేచ్ఛగా రోడ్లపై నడుపుతూ తిరుగుతున్నాడు. ఈ నెల 11న జూబ్లీహిల్స్‌లో డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తుండగా మద్యం తాగి బీఎండబ్ల్యూ కారు నడుపుతున్న గౌతంను పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో కారు నెంబర్‌ ప్లేట్‌ మార్పిడి వ్యవస్థను గుర్తించి విస్తుపోయారు. మద్యం తాగి ఉన్న డ్రైవర్‌తో పాటు కారును ట్రాఫిక్‌ పోలీసులు జూబ్లీహిల్స్‌ శాంతిభద్రతల పోలీసులకు అప్పగించారు. ఆ కారుకు వాడి నకిలీ నెంబర్‌ కూడా తన బాబాయి కారుకు చెందినదే అని పోలీసుల దర్యాప్తులో తేలింది.


ఈ వార్తలు కూడా చదవండి:

ప్రభుత్వ పరిశీలనలో డీజీపీ నియామకం

దూరదృష్టితోనే అమరావతికి పెట్టుబడులు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 15 , 2026 | 08:13 AM