Share News

నిలకడగా బంగారం, వెండి ధరలు..

ABN , Publish Date - May 22 , 2026 | 07:12 AM

ప్రపంచంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ప్రతీ రోజు వీటి ధరలు మారుతున్నాయి.

నిలకడగా బంగారం, వెండి ధరలు..

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ప్రతీ రోజు వీటి ధరలు మారుతున్నాయి. కానీ గురువారం (నిన్న)తో పోలిస్తే.. ఈ రోజు (శుక్రవారం) బంగారం ధరలో ఎటువంటి మార్పు రాలేదు. 24 క్యారెట్లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరల్లోనే కాదు.. కిలో వెండి ధరలో కూడా ఏ మాత్రం మార్పు లేదు. శుక్రవారం ఉదయం 7.00 గంటలకు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,940గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,46,610గా ఉంది. కిలో వెండి రూ.2,90,100గా ఉంది.


ఇతర నగరాల్లోని వీటి ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,240గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,760గా ఉంది. కిలో వెండి ధర రూ.2,85,100గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,940గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,610గా ఉంది. కిలో వెండి ధర రూ.2,85,100గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,680గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,110గా ఉంది. కిలో వెండి ధర రూ.2,90,100గా ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

రియల్టీ, బంగారంపై తగ్గుతున్న మోజు

మారుతి కార్ల ధరల పెంపు

For More Business News And Telugu News

Updated Date - May 22 , 2026 | 07:33 AM