Share News

తగ్గిన బంగారం ధర..

ABN , Publish Date - Mar 20 , 2026 | 06:53 AM

అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఉగాది పర్వదినం వేళ గురువారం బంగారం ధరలు భారీగా తగ్గాయి.

తగ్గిన బంగారం ధర..

హైదరాబాద్, మార్చి 20: ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు.. శుక్రవారం కూడా స్వల్పంగా తగ్గాయి. దేశీయ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,270గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,740గా ఉంది.


అలాగే కిలో వెండి ధర శుక్రవారం రూ.2,59,900గా ఉంది. కిలో వెండికి నిన్నటికి ఈ రోజుకు కేవలం రూ.100 తగ్గింది. (Gold, Silver Rates on Mar 20). అంతర్జాతీయంగా అనిశ్చితి కొనసాగుతున్న కారణంగా.. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరల్లో మరిన్ని హెచ్చుతగ్గులు ఉంటాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం (24, 22 క్యారెట్ల) ధరలు ఈ విధంగా ఉన్నాయి.


ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం (24 క్యారెట్, 22 క్యారెట్) ధరలు

  • చెన్నై: రూ.1,51,630; రూ.1,38,990

  • ముంబై: రూ.1,50,270; రూ.1,37,740

  • న్యూఢిల్లీ: రూ.1,50,420; రూ.1,37,890

  • కోల్‌కతా: రూ.1,50,270; రూ.1,37,740

  • బెంగళూరు: రూ.1,50,270; రూ.1,37,740

  • హైదరాబాద్: రూ.1,50,270; రూ.1,37,740

  • విజయవాడ: రూ.1,50,270; రూ.1,37,740

  • కేరళ: రూ.1,50,270; రూ.1,37,740

  • పుణె: రూ.1,50,270; రూ.1,37,740

  • వడోదరా: రూ.1,50,320; రూ.1,37,790

  • అహ్మదాబాద్: రూ.1,50,320; రూ.1,37,790


వెండి ధరలు ఇలా(కిలోకి)..

  • చెన్నై: రూ.2,64,900

  • ముంబై: రూ.2,59,900

  • న్యూఢిల్లీ: రూ.2,59,900

  • కోల్‌కతా: రూ.2,59,900

  • బెంగళూరు: రూ.2,59,900

  • హైదరాబాద్: రూ.2,64,900

  • విజయవాడ: రూ.2,64,900

  • కేరళ: రూ.2,64,900

  • పుణే: రూ.2,59,900

  • వడోదరా: రూ.2,59,900

  • అహ్మదాబాద్: రూ.2,59,900


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.


ఈ వార్తలు కూడా చదవండి..

క్రూడ్‌ సుడిలో మార్కెట్‌ మునక

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ముసలం?

For More Business News And Telugu News

Updated Date - Mar 20 , 2026 | 07:50 AM