ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్
ABN, Publish Date - Nov 26 , 2026 | 10:03 AM
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. 26 జిల్లాల్లో 3,240 పంచాయతీలకు 74.45 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు.
Updated at - Nov 26 , 2026 | 10:04 AM