World Traveler Ranjith: సైకిల్‌పై సాహసం... ప్రపంచాన్ని చుట్టివచ్చిన తెలంగాణ యువకుడు

ABN, Publish Date - Jun 21 , 2025 | 07:03 PM

ఎంతోమంది ప్రపంచ యాత్రికుల గురించి మనం తెలుసుకుంటునే ఉంటాం. మనం ఇప్పుడు తెలుసుకోబోయే ప్రపంచ యాత్రికుడు మాత్రం చాలా స్పెషల్. ఆయన తన జర్నీ మొత్తం సైకిల్‌తోనే ప్రారంభించారు.. తెలంగాణకి చెందిన యువకుడు రంజిత్.

ఎంతోమంది ప్రపంచ యాత్రికుల గురించి మనం తెలుసుకుంటునే ఉంటాం. మనం ఇప్పుడు తెలుసుకోబోయే ప్రపంచ యాత్రికుడు మాత్రం చాలా స్పెషల్. ఆయన తన జర్నీ మొత్తం సైకిల్‌తోనే ప్రారంభించారు.. తెలంగాణకి చెందిన యువకుడు రంజిత్. ఆ యువకుడి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ యువకుడి జర్నీ హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ నుంచి మొదలైంది.


2021 ఏప్రిల్ 5వ తేదీ హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు తొలి రైడ్ చేశానని రంజిత్ వివరించారు. ఆ తర్వాత కన్యాకుమారి నుంచి గోవాకు వెళ్లానని తెలిపారు. గోవా నుంచి హైదరాబాద్‌కి వచ్చానని అన్నారు. జులై 18వ తేదీకి హైదరాబాద్ నుంచి లడక్ చేశానని, ఆ తర్వాత కులుమనాలి, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌తో ఆ రైడ్ పూర్తి అయిందని రంజిత్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

సిట్‌ ముందుకు ప్రణీత్ రావు.. 650 ఫోన్ల ట్యా‌ప్‌పైనే విచారణ

యోగా డేలో తొక్కిసలాట.. స్పృహకోల్పోయిన యువతి

భార్యపై అనుమానం.. బిడ్డలపై ఘాతుకం... రవిశంకర్ అరెస్ట్

Read latest Telangana News And Telugu News

Updated at - Jun 21 , 2025 | 08:09 PM