Vijayawada Durga Temple: 10 టన్నుల కూరగాయలతో విజయవాడ దుర్గమ్మకు అలంకరణ

ABN, Publish Date - Jul 09 , 2025 | 08:43 AM

విజయవాడలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారి శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని పది టన్నుల కూరగాయలతో అలంకరించారు.

విజయవాడ: విజయవాడలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారి శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని పది టన్నుల కూరగాయలతో అలంకరించారు. దుర్గమ్మని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.


ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

జగన్‌ జీవితమంతా ఇక ఓదార్పు యాత్రలే

స్లీపర్‌ సెల్స్‌పై సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు నిలిపివేత

For More AP News and Telugu News

Updated at - Jul 09 , 2025 | 08:46 AM