Heavy Rain: భారీవర్షంతో అతలాకుతలం..వేల ఎకరాల్లో పంట నష్టం
ABN, Publish Date - May 05 , 2025 | 11:31 AM
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు పడనున్నాయి. ఆదివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి.
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇవాళ(సోమవారం) వర్షాలు పడనున్నాయి. నిన్న(ఆదివారం) ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగుల్చింది. పలు జిల్లాల్లో పంట నష్టం వాటిళ్లగా, రహదారులు, ధాన్యం కేంద్రాల వద్ద అన్నదాతలు ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్నచెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
AP NEWS: కావలిలో పైలాన్ కూలదోసిన కేసులో నలుగురు అరెస్ట్
Tirumala: కాలినడక భక్తుల కోసం ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు..
Nara Lokesh: బకింగ్ హాంలో గుర్రపుడెక్కను తొలగించండి
టెల్‌అవీవ్ విమానాశ్రయ సమీపంలో క్షిపణి దాడి
For More AP News and Telugu News
Updated at - May 05 , 2025 | 11:44 AM