AP Google Agreement: సీఎం చంద్రబాబుతో సెల్ఫీ దిగిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్..
ABN, Publish Date - Oct 14 , 2025 | 12:28 PM
గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో ఒప్పందం జరిగింది. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్ చంద్రబాబు, లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఢిల్లీ: గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో ఒప్పందం జరిగింది. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్ చంద్రబాబు, లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీనిలో భాగంగా విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు, 2029 నాటికి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పూర్తికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబుతో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సెల్ఫీ దిగారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దేవుడా.. చుక్కలనంటుతున్న పసిడి ధరలు
వెంకటేష్ నాయుడి ఫోన్ అన్‌లాక్‌కు అనుమతి
Updated at - Oct 14 , 2025 | 12:28 PM